Photoshop నేర్చుకునే basic learners చాలా మంది Photoshop లో తెలుగు భాషను type చేయడానికి Anu Script Manager లాంటి software's ని ఉపయోగిస్తూ వాటితో కాస్త ఇబ్బంది మరియు కష్టపడుతూ తెలుగు ను type చేయడానికి ప్రయత్నిస్తుంటారు. Advanced Photoshop learners కి ఇది ఒక పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ, basic learners కి ఇది ఒకింత ఇబ్బందే మరియు కష్టమైన పని కూడా. :)
Anu Script Manager లాంటి software's కి ఒక ప్రత్యామ్నాయంగా Baraha అనే software, Photoshop నేర్చుకునే basic learners / user's కి తెలుగు ను type చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ Baraha application సహాయంతో Photoshop Advanced versions (CS6) లో సైతం తెలుగు భాషను ఏ ఇబ్బంది లేకుండా చాలా సులువుగా మరియు తేలికగా type చేయవచ్చు. అలాగే, Adobe InDesign CS6 లో కూడా Baraha ద్వారా తెలుగు ను చక్కగా type చేసుకోవచ్చు.
Baraha application ను ఉపయోగించి Photoshop లో తెలుగు భాషను type చేసే విధానాన్ని గురించి ఈ Video tutorial లో చాలా వివరంగా చూపించడం జరిగింది. ఆసక్తిగలవారు ఈ పాఠాన్ని చూసి నేర్చుకోగలరు.
మరిన్ని ఇతర టూటోరియల్స్ కోసం చూడండి:
http://techinfocafe.blogspot.in/
http://techinfocafeemagazinenebooks.blogspot.in
0 comments:
Post a Comment