Pages

Monday, 15 April 2013

oCam - ఒక మంచి ఫ్రీవేర్ డెస్క్టాప్ స్క్రీన్ రికార్డింగ్ సాఫ్ట్వేర్


ఈ సాఫ్ట్వేర్ ఫీచర్స్:

Image and video hosting by TinyPic
* సింపుల్ User Interface మరియు సులువైన Recording tools options.
* High Quality & HD Recording ability.
* ఈ సాఫ్ట్వేర్ యొక్క మరిన్ని వివరాల కోసం ఈ లింకు చూడండి: http://ohsoft.net/product_ocam.php.


Image and video hosting by TinyPic గమనిక: ఈ సాఫ్ట్వేర్ previous (older) version 8.0 లేదా అంతకుముందు వాటిలో మనకు కావల్సిన video codec (ఉదా: techsmith video codec, Xvid, x264, vp8) లను install చేసుకుని వాటిని ఉపయోగించి video recording చేసే సదుపాయం ఉండేది. కానీ, ప్రస్తుత version 11.0 లో ఈ AVI, MP4, MOV, TS, VOB ఫార్మాట్ వంటి కొన్ని video codec లను మాత్రమే built-in గా అందించడం జరిగింది. కనుక, ప్రస్తుత version లో వాటిని తప్ప మనం మనకు కావల్సిన వేరే ఇతర ఏ video codec లను install చేసి వాడలేము.

ఒకవేళ మీకు కావల్సిన video codec (ఉదా: techsmith video codec) లనే ఉపయోగించి video recording చెయ్యాలనుకుంటే గనక ఈ సాఫ్ట్వేర్ యొక్క older version 8.0 ని డౌన్లోడ్ చేసుకొని వాడవచ్చు.


Older Version download link: http://ohsoft.net/pds/oCam_v8.0.0.0.exe

Friday, 22 March 2013

బరహా సహాయంతో ఫోటోషాప్ అడ్వాన్స్డ్ వర్షన్ లలో తెలుగు ను చక్కగా టైప్ చేయండిలా


Photoshop నేర్చుకునే basic learners చాలా మంది Photoshop లో తెలుగు భాషను type చేయడానికి Anu Script Manager లాంటి software's ని ఉపయోగిస్తూ వాటితో కాస్త ఇబ్బంది మరియు కష్టపడుతూ తెలుగు ను type చేయడానికి ప్రయత్నిస్తుంటారు. Advanced Photoshop learners కి ఇది ఒక పెద్ద సమస్య కాకపోవచ్చు. కానీ, basic learners కి ఇది ఒకింత ఇబ్బందే మరియు కష్టమైన పని కూడా. :)

Anu Script Manager లాంటి software's కి ఒక ప్రత్యామ్నాయంగా Baraha అనే software, Photoshop నేర్చుకునే basic learners / user's కి తెలుగు ను type చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. ఈ Baraha application సహాయంతో Photoshop Advanced versions (CS6) లో సైతం తెలుగు భాషను ఏ ఇబ్బంది లేకుండా చాలా సులువుగా మరియు తేలికగా type చేయవచ్చు. అలాగే,  Adobe InDesign CS6 లో కూడా Baraha ద్వారా తెలుగు ను చక్కగా type చేసుకోవచ్చు.

Baraha application ను ఉపయోగించి Photoshop లో తెలుగు భాషను type చేసే విధానాన్ని గురించి ఈ Video tutorial లో చాలా వివరంగా చూపించడం జరిగింది. ఆసక్తిగలవారు ఈ పాఠాన్ని చూసి నేర్చుకోగలరు.

 
మరిన్ని ఇతర టూటోరియల్స్ కోసం చూడండి:
http://techinfocafe.blogspot.in/
http://techinfocafeemagazinenebooks.blogspot.in

Monday, 25 February 2013

ఫోటోషాప్ ద్వారా ఫోటో ఇమేజ్ లోని మీ డ్రెస్ కలర్ ని రకరకాలుగా మార్చేయండిలా


మన వద్ద ఉన్నటువంటి ఒక ఫోటో ఇమేజ్ లోని ఒక person యొక్క డ్రెస్ కలర్ ని చాలా సులువుగా ఫోటోషాప్ లో ఏ విధంగా change చేయవచ్చో ఈ వీడియో పాఠం లో చూపించడం జరిగింది. ఫోటోషాప్ గురించి నేర్చుకోవాలనే ఆసక్తిగలవారు ఈ పాఠాన్ని easy గా నేర్చుకోవచ్చు. 



మరిన్ని ఇతర టూటోరియల్స్ కోసం చూడండి: 
Youtube Channel - TechInfoCafe
http://techinfocafeemagazinenebooks.blogspot.in/